Teluguone

Guravayanam ( గురవాయణం) - DR. A.V Gurava reddy

Categories

Stand-Up, Comedy, Comedy Interviews

Number of episodes

3

Published on

2024-08-26 13:35:00

Language

Telugu

Guravayanam ( గురవాయణం) - DR. A.V Gurava reddy

What’s This Podcast
About?

గురవారెడ్డిగా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ప్రముఖ వైద్యుడు, రచయిత. ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు. హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు.  ఒక్క ఏడాదిలో 4000 శస్త్రచికిత్సలు చేసి ఆసియా రికార్డు నెలకొల్పాడు. ఆయన అనుభవాలను గురవాయణం అనే పేరుతో పుస్తకం రాశాడు... తాను రాసిన గురవాయణం పుస్తకాన్ని తన గాత్రంతో, తెలుగువన్ రేడియోలో ప్రతి సోమవారం సాయంత్రం 6:30కి వినిపిస్తున్నారు... అదే కార్యక్రమాన్ని ఇక్కడ మీ అందరి కోసం ఇలాగ అందిస్తున్నాం..  For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com Radio : www.teluguoneradio.com Telugu one : https://www.youtube.com/@teluguone Bhakthi one : https://www.youtube.com/@BhaktiOne Kids One : https://www.youtube.com/@kidsone

Podcast Urls

Podcast Copyright

Teluguone, All rights reserved.

Start monitoring your podcast.

Sign up to track rankings and reviews from Spotify, Apple Podcasts and more.