TeluguOne Podcasts

Matti Manishi ( మట్టి మనిషి )- Telugu Audio Novel.

Categories

Books, Arts, Society & Culture

Number of episodes

89

Published on

2024-03-04 03:30:00

Language

Telugu

Matti Manishi ( మట్టి మనిషి )- Telugu Audio Novel.

What’s This Podcast
About?

"మట్టి మనిషి" వాసిరెడ్డి సీతాదేవి రాసిన తెలుగు సాంఘిక నవల. వంద సంవత్సరాల కాలంలో నాలుగు తరాల నేపథ్యంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన మార్పులను, భూస్వామిక, ధనిక రైతు, దళారీ వ్యవస్థల మధ్యనుండే ఘర్షణని, పరస్పర అనివార్యతను సమగ్రంగా చిత్రించిన నవల.దాదాపు 14 భాషల్లోకి అనువాదం అయ్యింది. సుమారు ఆరు వందల పేజీల నవల ఇది. ఈ నవల నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా ద్వారా పద్నాలుగు భారతీయ భాషలలోకి అనువదించబడింది. Every Monday and Wednesday Produced and Edited by TeluguOne. For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com  Radio : www.teluguoneradio.com Telugu one : https://www.youtube.com/@teluguone Bhakthi one : https://www.youtube.com/@BhaktiOne/featured Kids One : https://www.youtube.com/@kidsone

Podcast Urls

Podcast Copyright

All rights reserved.

Start monitoring your podcast.

Sign up to track rankings and reviews from Spotify, Apple Podcasts and more.